తెలుగు సినిమాలు

సంఖ్య సంస్థ &
చిత్రం పేరు
విడుదల తేది నటీనటులు దర్శకుడు
1 సాధనా ఫిలిమ్స్
సంసారం
డిసెంబర్
29,1950
సావిత్రి,ఏ. ఎన్. ఆర్, ఎన్. టి. ఆర్. లక్ష్మీరాజ్యం ఎల్.ఎల్.వి
ప్రసాద్
2 విజయ ప్రొడక్షన్ పాతాళ భైరవి మార్చి 5, 1951 సావిత్రి, ఎన్. టి. ఆర్.,ఎస్. వి. ఆర్., మాలతి కె.వి. కె.వి. రెడ్డి
3 స్వాతి ఫిలిమ్స్
రూపవతి
మే 19, 1951 సావిత్రి, సూర్యప్రభ,సూర్యకాంతం, రత్నప్ప, సురభి. కె. ప్రభాకరావు
4 శుభోదయ పిక్చర్స్
ఆదర్శం
1952 సావిత్రి, గౌరీనాథశాస్త్రి, జగ్గయ్య, రామశర్మ, టి. కృష్ణ తా హెచ్.
వి. బాబు
5 పీపుల్ ఆర్ట్స్
పల్లెటూరు
1952 సావిత్రి, ఎన్. టి. ఆర్,నాగభూషణం, ఎస్.వి.ఆర్ తాతినేని ప్రకాశరావు
6 భారతలక్ష్మి ప్రొడక్షన్ ప్రియురాలు 1952 సావిత్రి, గంగారత్నం,జగ్గయ్య, కనకం, కృష్ణకుమారి టి. గో టి.గోపిచంద్
7 వినోద
శాంతి
ఫిబ్రవరి 15, 1952 సావిత్రి, ఏ.ఎన్. ఆర్.పేకేటి, కాశ్యప్ రామచంద్ర వేదాంతం రాఘవయ్యు
8 విజయ ప్రొడక్షన్స్‌
పెళ్లి చేసి చూడు
ఫిబ్రవరి 29, 1952 సావిత్రి, ఎన్. టి. ఆర్,ఎస్. వి. ఆర్,జి. వరలక్ష్మి ఎల్.వి. ప్రసాద్
9 ఈష్టిండియా ఫిలిమ్స్ కంపెని
సంక్రాంతి
అక్టోబర్ 10, 1952 సావిత్రి, సదాశివరావు,శ్రీరంజని, శాంతాకుమారి సురభి, విజయలక్ష్మి చిత్తజల్లు
పుల్లయ్య
10 భాస్కర్ ప్రొడక్షన్ బ్రతుకుతెరువు ఫిబ్రవరి 6, 1953 సావిత్రి, ఏ. ఎన్. ఆర్., రేలంగి, ఎస్. వి. ఆర్, సూర్యకాంతం పి.ఎస్.రామకృష్ణ
రావు
11 వినోదవారి
దేవదాసు
జూన్ 26, 1953 సావిత్రి, ఏ. ఎన్. ఆర్,ఎస్. వి. ఆర్. లలిత వేదాంతం రాఘవయ్య
12 శోభాఫిలిమ్స్
పరోపకారం
సెప్టెంబర్ 25, 1953 సావిత్రి, సి.ఎస్. రావు,ఆర్. నాగేశ్వరరావు, రమా కమల్ ఘోష్
13 ప్రసాద్ ఆర్ట్‌ పిక్చర్స్ పెంపుడు కొడుకు నవంబర్ 11, 1953 సావిత్రి, ఎస్.వి.అర్,శివాజి గణేశన్, పుష్పవల్లి ఎల్. వి. ప్రసాద్.
14 రోహిణి
ప్రతిజ్ఞ
1953 సావిత్రి, గుమ్మడి,కాంతారావు. రమణారెడ్డి,సుదర్శన్, గిరిజ, రాజనాల హెచ్.ఎమ్. రెడ్డి
15 శ్రీగజాననా ప్రొడక్షన్ కోడరికం 1953 సావిత్రి, ఆర్.సి. కాశ్యప,ఎస్. వరలక్ష్మి కె.వెంబు,
కె.ఎస్.ఆర్. రావు
16 విజయ ప్రొడక్షన్స్ చంద్రహారం జనవరి 6, 1954 సావిత్రి, ఎన్. టి. ఆర్,ఎస్. వి. ఆర్, శ్రీరంజని కమలాకర కామేశ్వరరావు
17 జనత ప్రొడక్షన్
పరివర్తన
సెప్టెంబర్ 1, 1954 సావిత్రి, ఏ.ఎన్.ఆర్,ఎన్. టి. ఆర్. సీత తాతినేని ప్రకాశరావు
18 నవయుగ ప్రొడక్షన్స్
జ్యోతి
1954 సావిత్రి, ప్రభాకర్,రామచంద్ర, జి. వరలక్ష్మి కె.బి. తిలక్ &
శ్రీధర్
19 జంపన & నందిప్రొడక్షన్స్ మేనరికం 1954 సావిత్రి, నారాయణరావు,జి. వరలక్ష్మి జంపన
20 విజయా ప్రొడక్షన్స్ మిస్సమ్మ జనవరి 12, 1955 సావిత్రి, ఎన్.టి.ఆర్,ఏ. ఎన్. ఆర్., జమున ఎల్. వి. ప్రసాద్
21 రాగిణి ఫిలిమ్స్
అర్థాంగి
జనవరి 26, 1955 సావిత్రి, ఏ. ఎన్. ఆర్,జగ్గయ్య, నాగయ్య, గుమ్మడి పి. పుల్లయ్య
22 సాధనా ప్రొడక్షన్స్
సంతానం
ఆగస్టు 5, 1955 సావిత్రి, ఏ. ఎన్. ఆర్. చలం,రేలంగి, ఎస్.వి.ఆర్, శ్రీరంజని రంగనాథదాసు
23 ఏ.వి.ఎమ్ ప్రొడక్షన్స్
వదిన
ఆగస్టు 9, 1955 సావిత్రి, ఏ. ఎన్. ఆర్, రేలంగి, పండరి బాయి, కన్నాంబ ఎమ్. వి. రామన్
24 వినోద
కన్యాశుల్కం
ఆగస్టు 26, 1955 సావిత్రి, సి. ఎస్. ఆర్,గోవిందరాజుల సుబ్బారావు,గుమ్మడి, ఎన్. టి. ఆర్ పి. పుల్లయ్య
25 అన్నపూర్ణ పిక్చర్స్ దొంగరాముడుం అక్టోబర్ 1, 1955 సావిత్రి, ఏ. ఎన్. ఆర్, చలం జగ్గయ్య, రేలంగి, జమున కె.వి. రెడ్డి
26 నరసు స్టూడియోస్
భలే రాముడు
ఏప్రియల్ 6, 1956 సావిత్రి, ఏ. ఎన్. ఆర్,గిరిజ, రేలంగి వేదాంతం రాఘవయ్య
27 లలితా ఫిలిమ్స్
చరణదాసి
డిసెంబర్ 20, 1956 సావిత్రి, ఎన్. టి. ఆర్,ఏ. ఎన్. ఆర్, ఎస్.వి.ఆర్ తాతినేని ప్రకాశరావు
28 అన్నపూర్ణాపిక్చర్స్ తోడికోడళ్ళు జనవరి 11, 1957 సావిత్రి, ఏ.ఎన్.ఆర్,అంజలి, కన్నాంబ తాతినేని ప్రకాశరావు
29 విజయా ప్రొడక్షన్స్ మాయాబజార్ మార్చి 27, 1957 సావిత్రి, ఎన్.టి. ఆర్.,ఎస్. వి. ఆర్., ఏ. ఎస్.ఆర్ కె. వి రెడ్డి
30 నరసు స్టూడియోస్
భలే అమ్మాయిలు
సెప్టెంబర్ 6, 1957 సావిత్రి, ఎన్.టి.ఆర్,సి. ఎస్. ఆర్, జగ్గయ్య వేదాంతం రాఘవయ్య
31 అనుపమ ఫిలిమ్స్
ఎమ్. ఎల్. ఎ
సెప్టెంబర్ 19, 1957 సావిత్రి, జగ్గయ్య, గుమ్మడి కె.బి. తిలక్
32 విక్రమ్ ప్రొడక్షన్స్ కుటుంబగౌరవం నవంబర్ 2, 1957 సావిత్రి, కన్నాంబ,ఎన్.టి.ఆర్ బి. ఎస్. రంగ
33 ఆర్. ఆర్. పిక్చర్స్ కార్తవరాయుని కథ అక్టోబర్ 18, 1958 సావిత్రి,ఎన్.టి.ఆర్ రామన్న
34 సంగీతా ప్రొడక్షన్స్ ఇంటిగుట్టు అక్టోబర్ 31, 1958 సావిత్రి, గుమ్మడి,ఎన్.టి.ఆర్ వేదాంతం రాఘవయ్య
35 అన్నపూర్ణా పిక్చర్స్ మాంగల్యబలం జనవరి 7, 1959 సావిత్రి, ఏ. ఎన్. ఆర్.,ఎస్. వి. ఆర్ ఆదుర్తి సుబ్బారావు
36 విజయాప్రొడక్షన్స్ అప్పుచేసిపప్పుకూడు జనవరి 14, 1959 సావిత్రి,ఎన్. టి. ఆర్, సి.ఎస్. ఆర్. జమున ఎల్. వి. ప్రసాద్
37 శ్రీసారధిస్టూడియోస్ భాగ్యదేవత అక్టోబర్ 23, 1959 సావిత్రి, జగ్గయ్య,రేలంగి టి. చాణక్య
38 సాహిని ఆర్ట్స్ ప్రొడక్షన్స్ బండరాముడు నవంబరు 6, 1960 సావిత్రి, ఏ.ఎన్. ఆర్.,రేలంగి పి.పుల్లయ్య
39 శంభు ఫిలిమ్స్ నమ్మినబంటు జనవరి 7, 1960 సావిత్రి, ఏ. ఎన్. ఆర్.,ఎస్. వి. ఆర్., గుమ్మడి ఆదుర్తి సుబ్బారావు
40 పద్మశ్రీ పిక్చర్స్
వెంకటేశ్వర మహత్మ్యం
జనవరి 9, 1960 సావిత్రి, ఎన్.టి.ఆర్,వరలక్ష్మి, గుమ్మడి, నాగయ్య పి. పుల్లయ్యు
41 పక్షిరాజా స్టూడియోస్ విమల ఆగస్టు 11, 1960 సావిత్రి, ఎన్.టి.ఆర్ ఎస్. ఎమ్. శ్రీరాములు నాయుడు
42 శ్రీ ప్రొడక్షన్స్
అభిమానం
ఆగస్టు 26, 1960 సావిత్రి, ఏ.ఎన్.ఆర్.,కృష్ణకుమారి, రేలంగి సి. ఎస్. రావు
43 అశ్వరాజ్ ప్రొడక్షన్స్
దీపావళి
సెప్టెంబర్ 22, 1960 సావిత్రి, ఎన్.టి.ఆర్,ఎస్. వి. ఆర్, కృష్ణకుమారి రజనీకాంత్
44 సంగీతా ప్రొడక్షన్స్
మామకు తగ్గ అల్లుడు
డిసెంబరు 9, 1960 సావిత్రి, రేలంగి,ఎస్.వి.ఆర్ వేదాంతం రాఘవయ్య
45 ప్రగతి ఆర్ట్ ఫిలిమ్స్
మా బాబు
డిసెంబర్ 22, 1960 సావిత్రి, ఏ.ఎన్.ఆర్ తాతినేని ప్రకాశరావు
46 మంజీరా ఫిలిమ్స్
చివరకు మిగిలేది
1960 సావిత్రి, కాంతారావు,బాలయ్య, ప్రభాకరరెడ్డి జి. రామినీడు
47 శ్రీ సారధి స్టూడియోస్ కుంకుమరేఖి 1960 సావిత్రి, జగ్గయ్య,బాలయ్య, రేలంగి టి. చాణక్య
48 అన్నపూర్ణా పిక్చర్స్
వెలుగు నీడలు
జనవరి 6, 1961 సావిత్రి, ఏ.ఎన్.ఆర్,జగ్గయ్య, రేలంగి ఆదుర్తి సుబ్బారావు
49 శ్రీసారధి స్టూడియోస్ కలసివుంటే కలదు సుఖం సెప్టెంబర్ 8, 1961 సావిత్రి, ఎన్.టి.ఆర్,రేలంగి, ఎస్.వి.ఆర్ టి. చాణక్య
50 జగపతి పిక్చర్స్
ఆరాధన
ఫిబ్రవరి 16, 1962 సావిత్రి, ఏ.ఎన్.ఆర్,రేలంగ, జగ్గయ్య, గుమ్మడి వి.మధుసూధనరావు
51 బాబూమూవీస్ మంచిమనసులు ఏప్రిల్ 11, 1962 సావిత్రి, ఏ.ఎన్.ఆర్.,ఎస్.వి.ఆర్,షావుకారుజాననకి ఆదుర్తి సుబ్బారావు
52 విజయాప్రొడక్షన్స్ గుండమ్మకథ జూన్ 7, 1962 సావిత్రి, ఎన్.టి.ఆర్.,ఎస్.వి.ఆర్., జమున కమలాకర కామేశ్వరరావు
53 పద్మశ్రీ పిక్చర్స్ సిరి సంపదలు సెప్టెంబర్ 1, 1962 సావిత్రి, ఏ. ఎన్. ఆర్.., రేలంగి నాగయ్య, గుమ్మడి పి. పుల్లయ్య
54 రాజలక్ష్మిప్రొడక్షన్స్
రక్త సంబంధం
నవంబర్ 1, 1962 సావిత్రి. ఎన్.టి.ఆర్., దేవిక,కాంతారావు, రేలంగి వి. మధుసూదనరావు
55 శ్రీసారధిస్టూడియోస్ ఆత్మబంధువు డిసెంబర్ 14, 1962 సావిత్రి, ఎన్.టి.ఆర్.,రేలంగి, ఎస్.వి.ఆర్ పి. ఎస్. రామకృష్ణారానవు
56 అన్నపూర్ణా పిక్చర్స్ చదువుకున్న అమ్మాయిలు ఏప్రియల్ 10, 1963 సావిత్రి, ఏ.ఎన్.ఆర్.,శోభన్‌బాబు, కృష్ణకుమారి ఆదుర్తి సుబ్బారావు
57 రాజ్యం పిక్చర్స్
నర్తనశాల
అక్టోబర్ 11, 1963 సావిత్రి, ఎన్.టి.ఆర్, శోభన్‌బాబు, కాంతారావు కమలాకర కామేశ్వరరావు
58 సాధన పిక్చర్స్ తోబుట్టువులు 1963 సావిత్రి, శారద,జగ్గయ్య. జమున రంగనాథ దాస్
59 శ్రీశంభు ఫిలిమ్స్
పూజాఫలం
జనవరి 1, 1964 సావిత్రి, ఏ.ఎన్.ఆర్.,గుమ్మడి. జమున, జగ్గయ్య బి. ఎన్. రెడ్డి
60 బాబూ మూవీస్ మూగమనసులు జనవరి 30, 1964 సావిత్రి, ఏ.ఎన్. ఆర్.గుమ్మడి, జమున ఆదుర్తి సుబ్బారావు
61 అన్నపూర్ణ పిక్చర్స్
డాక్టర్ చక్రవర్తి
జూలై 10, 1964 సావిత్రి, ఏ.ఎన్.ఆర్,జగ్గయ్య, గుమ్మడి ఆదుర్తి సుబ్బారావు
62 జీవన్ ఫిలిమ్స్
పతివ్రత
జూలై 10, 1964 సావిత్రి సి. హెచ్. నారాయణమూర్తి
63 అశోక్ మూవీస్
సుమంగళి
జనవరి 1, 1965 సావిత్రి, ఏ.ఎన్. ఆర్.,జగ్గయ్య, రేలంగి ఆదుర్తి
64 శ్రీవాణీ ఫిలిమ్స్
నాదీ ఆడజన్మే
జనవరి 7, 1965 సావిత్రి,ఎన్.టి.ఆర్., హర్ నాధ్,ఎస్. వి.ఆర్., జమున ఏ. సి త్రిలోకచందర్
65 మాధవీ ప్రొడక్షన్స్
పాండవ వనవాసం
జనవరి 14, 1965 సావిత్రి,ఎన్.టి.ఆర్. కమలాకర కామేశ్వరరావు
66 రేఖా & మురళి ఆర్ట్స్‌
దేవత
జులై 24, 1965 సావిత్రి, ఎన్.టిఆర్,నాగయ్య, పద్మనాభం హేమంబరధరరావు
67 ప్రసాద్ ఆర్ట్స్‌పిక్చర్స్ మనుషులు మమతలు సెప్టెంబర్ 3, 1965 సావిత్రి, ఏ.ఎన్.ఆర్,జగ్గయ్య, జయలలిత ప్రత్యగాత్మ
68 ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ నవరాత్రి మార్చి 29, 1966 సావిత్రి, ఏ. ఎన్. ఆర్.,గుమ్మడి, జమున, రేలంగి తాతినేని రామారావు
69 శ్రీకృష్ణ సాయిఫిలిమ్స్ మనసే మందిరం అక్టోబర్ 6, 1966 సావిత్రి, ఏ.ఎన్. ఆర్,జగ్గయ్య, రేలంగి సి.వి శ్రీధర్
70 భారత్ ఫిలిమ్స్
భక్తపోతన
1966 సావిత్రి, ఎస్.వి.ఆర్. జి. రామినీడు
71 మోడరన్ థియేటర్స్ మొనగాళ్ళకు మొనగాడు 1966 సావిత్రి, ఎస్.వి.ఆర్.,హరనాథ్, కృష్ణకుమారి ఎస్. డి.లాల్
72 గౌతమిపిక్చర్స్
నిర్దోషి
మార్చి 2, 1967 సావిత్రి, ఎన్.టి.ఆర్.,అంజలి దాదా మిరాశి
73 విశ్వశాంతి పిక్చర్స్ కంచుకోట మార్చి 22, 1967 సావిత్రి, ఎన్.టి.ఆర్,దేవిక, కాంతారావు సి.ఎస్. రావు
74 ఎన్. ఏ.టి. వారి
ఉమ్మడి కుటుంబం
ఏప్రిల్ 20, 1967 సావిత్రి, ఎన్.టి.ఆర్,కృష్ణకుమారి యోగానంద్
75 పద్మ శ్రీ పిక్చర్స్ ప్రాణమిత్రులు మే 5, 1967 సావిత్రి, ఏ.ఎన్. ఆర్., గుమ్మడి ,కె.జగ్గయ్య, శాంతకుమారి పి. పుల్లయ్య
76 అజమ్ ఆర్ట్స్
తల్లిప్రేమ
మార్చి 9, 1968 సావిత్రి, ఎన్. టి.ఆర్,కాంచన. శ్రీకాంత్
77 చంద్రశేఖర ఫిలిమ్స్ మూగజీవులు 1968 సావిత్రి, జి. వరలక్ష్మి,రాజ్‌కుమార్ జి. వరలక్ష్మి
78 శ్రీమాతా పిక్చర్స్
చిన్నారి పాపలు
ఆగస్టు 14, 1968 సావిత్రి. షావుకారు జానకి,జగ్గయ్య, జమున. సావిత్రి
79 ఎస్. వి.ఆర్. ఫిలిమ్స్ బాంధవ్యాలు ఆగస్టు 15, 1968 సావిత్రి, ఎస్. వి.ఆర్,లక్ష్మి, నాగయ్య ఎస్. వి. రంగారావు
80 కల్చరల్ ఆర్ట్స్
జీవితాలు
1968 సావిత్రి,లక్ష్మి, నాగయ్య పి. యస్. మూర్తి
81 ఎన్. ఏ.టి వారి
వరకట్నం
జనవరి 9, 1969 సావిత్రి, ఎన్. టి. ఆర్,రేలంగి, కృష్ణకుమారి ఎన్.టి. రామారావు
82 ప్రగతి పిక్చర్స్ విచిత్ర కుటుంబం ఆగస్టు 15, 1968 సావిత్రి, ఎన్.టి.ఆర్., కృష్ణ,విజయనిర్మల, శోభన్‌బాబు కె.ఎస్. ప్రకాశరావు
83 పూర్ణాఆర్ట్ పిక్చర్స్ మాతృదేవత నవంబర్ 7, 1969 సావిత్రి, ఎన్.టి.ఆర్.,రేలంగి సావిత్రి
84 అరుణాచలం స్టూడియోస్ చిరంజీవి 1969 సావిత్రి, చలమ్ సావిత్రి
85 చక్రవర్తి పిక్చర్స్ మరోప్రపంచం ఏప్రిల్ 10, 1970 సావిత్రి, ఏ.ఎన్.ఆర్.,గుమ్మడి, జమున ఆదుర్తి
86 జ్యోతి సినీ సిండికేట్ పెత్తందార్లు ఏప్రిల్ 30, 1970 సావిత్రి, ఎన్.టి.ఆర్,రేలంగి సి. యస్. రావు
87 రామ విజేత ఫిల్మ్స్ తల్లిదండ్రులు జులై 23, 1970 సావిత్రి, జగ్గయ్య, శోబన్‌బాబు, రేలంగి, నాగయ్య కె. బాబూరావు
88 ఎన్. ఎ.టి.
కోడలు దిద్దిన కాపురం
అక్టోబర్ 21, 1970 సావిత్రి, ఎన్.టి.ఆర్.,వాణిశ్రీ, జగ్గయ్య, రేలంగి యోగానంద్
89 హేమఫిలిమ్స్
సుపుత్రుడు
జనవరి 29, 1971 సావిత్రి, ఏ.ఎన్.ఆర్.,అంజలి, లక్ష్మి తాతినేని రామారావు
90 శ్రీవేంకటేశ్వరస్వామి
ఫిలిమ్స్, నిండుదంపతులు
ఫిబ్రవరి 4, 1971 సావిత్రి, ఎన్.టి.ఆర్.,విజయనిర్మల కె. విశ్వనాథ్
91 సావిత్రి కంబైన్స్
వింత సంసారం
ఏప్రిల్ 14, 1971 సావిత్రి, జగ్గయ్య సావిత్రి
92 ఉష శ్రీ ఫిల్మ్స్ విచిత్ర దాంపత్యం ఏప్రిల్ 19, 1971 సావిత్రి, శోభన్‌బాబు,విజయనిర్మల పి.సి రెడ్డి
93 రామకృష్ణా పిక్చర్స్ తల్లీకూతురు నవంబర్ 5, 1971 సావిత్రి, శోభన్‌బాబు,జగ్గయ్య జి. రామీనీడు
94 భాను మూవీస్
కన్న తల్లి
ఆగస్టు 26, 1972 సావిత్రి, శోభన్‌బాబు,చంద్రకళ, రాధాకుమారి టి. మాధవరావు
95 ప్రాతన ఫిలిమ్స శభాశ్ పాపన్న సెప్టెంబర్ 18, 1972 సావిత్రి, జగ్గయ్య,శాంతకుమారి, రేలంగి ఎస్. ఎస్. లాల్
96 శభాష్ బేబి సెప్టెంబర్ 21, 1972 సావిత్రి, కృష్ణంరాజు,దేవిక, నాగయ్య ఎన్. ప్రసాద్
97 విజయలక్ష్మి మూవీస్ అమ్మమాట 1972 సావిత్రి, నాగయ్య, వాణిశ్రీ,శోభన్బాబు, శ్రీదేవి. వి. రామచంద్రరావు్
98 దీప్తి ఇంటర్నేషనల్ దేశోద్ధారకుడు మార్చి 29, 1973 సావిత్రి, ఎన్.టి.ఆర్,నాగభుషణం, వాణిశ్రీ సి. ఎస్. రావు
99 రామ విజేత ఫిలిమ్స్ రామరాజ్యం ఏప్రిల్ 4, 1973 సావిత్రి, కె. జగ్గయ్య,చంద్రకళ, జి. వరలక్ష్మి కె. బాబురావు
100 ఏ.వి.ఎమ్.
పుట్టినిల్లు మెట్టినిల్లు
జూలై 12, 1973 సావిత్రి, కృష్ణ, శోభన్‌బాబు,చంద్రకళ, లక్ష్మి ఎస్. పట్టు
101 స్వామి ఇంటర్నేషనల్ జ్యోతిలక్ష్మి డిసెంబర్ 7, 1973 సావిత్రి, రామకృష్ణ,జ్యోతిలక్ష్మి, రామప్రభ కె. ఎస్. రామిరెడ్డి
102 టి. జి.కె. ఫిలిమ్స్ ఎర్రకోటవీరుడు 1973 సావిత్రి, ఎన్.టి.ఆర్,బి. సరోజాదేవి ఎమ్. ఎస్. పార్థిసారథి
103 పొన్నలూరి బ్రదర్స్ పూలమాల 1973 సావిత్రి, కృష్ణంరాజు,చంద్రకళ పి. వి.రెడ్డి
104 అనిల్ ఆర్ట్
గాలిపటాలు
మార్చి 1, 1974 సావిత్రి, కృష్ణ, విజయనిర్మల,జగ్గయ్య తాతినేని ప్రకాశరావు
105 వ ప్రొడక్షన్స్
తులసి
మే 24, 1974 సావిత్రి, గుమ్మడి, కల్పన,జ. వరలక్ష్మి, జగ్గయ్య కె. బాబురావు
106 చిత్రాంజలి పిక్చర్స్ మనుషులు మట్టిబొమ్మలు మే 31, 1974 సావిత్రి, లక్ష్మి, జమున,జగ్గయ్య, కృష్ణ బి. భాస్కరరావు
107 లోకేశ్వరి ఆర్ట్ పిక్చర్స్ ఆడంబరాలు అనుబంధాలు ఆగస్టు 9, 1974 సావిత్రి, రావుగోపాల్‌రావు,శారద, కృష్ణ సి. ఎస్. రావు
108 లావణ్య పిక్చర్స్ అనగనగా ఒక తండ్రి 1974 సావిత్రి, గిరిబాబు, గుమ్మడి, రోజా రమణి, నాగయ్య సి. ఎస్. రావు
109 డాల్టన్స్
జీవితరంగం
1974 సావిత్రి, గుమ్మడి, ప్రమీల, ఎస్.వి. ఆర్. చంద్రమోహన్ పి. డి. ప్రసాద్
110 నవభారత్ ఆర్ట్ ఫిలిమ్స్ ముగ్గురు అమ్మాయిలు 1974 సావిత్రి, చంద్రమోహన్,చంద్రకళ, రేలంగి ప్రత్యగాత్మ
111 శ్రీ గౌతమ్ పిక్చర్స్
ఉత్తమ ఇల్లాలు
ఏప్రిల్ 18, 1974 సావిత్రి, అంజలి, కృష్ణ పి. సాంబశివరావు
112 రేఖా & మురళి ప్రొడక్షన్స్ సినిమా వైభవం ఏప్రిల్ 12, 1975 సావిత్రి, పద్మనాభమ్,విజయనిర్మల
113 జ్యోతీ ఇంటర్నేషనల్
తీర్పు
అక్టోబర్ 1, 1975 సావిత్రి, ఎన్.టి.ఆర్. యు. విశ్వేశ్వరరావు
114 విజయవెళాంగినీపిక్చర్స్ భారతంలో ఒకఅమ్మాయి అక్టోబర్ 2, 1975 సావిత్రి, చంద్రమోహన్,మురిళీమోహన్, రాజసులోచన దాసరి
115 శ్రీ గణేష్ చిత్రాలయ సంతానం సౌభాగ్యం అక్టోబర్ 24, 1975 సావిత్రి, పండరిబాయి,కృష్ణ, విజయనిర్మల డి. ఎస్. ప్రకాష్‌రావు
116 రంజిత్ మూవీస్ చీకటివెలుగులు జులై 11, 1975 సావిత్రి, కృష్ణ, వాణీశ్రీ కె. ఎస్. ప్రకాష్‌రావు
117 చక్రపాణి మూవీస్
మా ఇంటి దేవుడు
1975 సావిత్రి, కె. హరిబాబు,విజయలలిత, సతీష్ బి.వి.ప్రసాద్
118 ఏ.వి.మ్.,
పూజ
1975 సావిత్రి, రామకృష్ణ, వాణీశ్రీ,రేలంగి, చంద్రమోహన్ మురుగన్
119 మాధవి ఆర్ట్స్ కంబైన్స్ వైకుంఠపాళి 1975 సావిత్రి, గుమ్మడి, రంగనాథ్,పుష్పలత, శారద కె. బాపయ్య
120 విజయకృష్ణ కంబైన్స్
కవిత
మార్చి 18, 1976 సావిత్రి, కృష్ణంరాజు చిరంజీవి, జయసుధ ఎస్. పి. చిట్టిబాబుష్ణ
121 ప్రభు చిత్ర
ప్రేమ తరంగాలు
అక్టోబర్ 24, 1980 సావిత్రి, కృష్ణంరాజు చిరంజీవి, జయసుధ ఎస్. పి. చిట్టిబాబుష్ణ
122 రేఖా & మురళి ఆర్ట్స్ పెళ్ళికాని తండ్రి 1976 సావిత్రి, జగ్గయ్యధ పద్మనాభమ్
123 శ్రీ కాకతీయ పిక్చర్స్ చిల్లరదేవుళ్ళు మార్చి 11, 1977 సావిత్రి, ప్రభాకరరెడ్డి కాంచన.ధ టి. మధుసూదన్‌రావు
124 శ్రీ విజయకృష్ణ మూవీస్ పంచాయతి సెప్టెంబర్ 2, 1971 సావిత్రి, జగ్గయ్య, కృష్ణ, విజయనిర్మల విజయనిర్మల
125 శ్యామ్‌ప్రసాద్ ఆర్ట్ పిక్చిర్స్ రంభ ఊర్వశి మేనక 1977 సావిత్రి సాంబశివరావు
126 విట్టల్ ప్రొడక్షన్స్
జగన్మోహిని
ఆగస్టు 18, 1978 సావిత్రి, నరసింహరాజు, ప్రభ, విజయలక్ష్మి, బాలకృష్ణ బి. విఠలాచార్య
127 అమృత ఫిలిమ్స్
ప్రేమ- పగ
ఆగస్టు 25, 1978 సావిత్రి, మురళిమోహన్, లత, శారద, ప్రభాకరరెడ్డి బి. వి ప్రసాద్
128 శ్రీ లక్ష్మి ప్రొడక్షన్స్ అమరప్రేమ 1978 సావిత్రి, కమల్‌హాసన్, మనిమాల తాతినేని రామారావు
129 దేవి ఆర్ట్ ప్రొడక్షన్
దేవదాసు మళ్ళీ పుట్టాడు
1978 సావిత్రి, ఏ.ఎన్. ఆర్. వాణీశ్రీ. సావిత్రి, ఏ.ఎన్. ఆర్. వాణీశ్రీ.
130 శ్రీ విజయకృష్ణ మూవీస్
రౌడీ రంగమ్మ
1978 సావిత్రి, చంద్రమోహన్ విజయనిర్మల విజయనిర్మల
131 ప్రభు చిత్ర
ప్రేమ తరంగాలు
అక్టోబర్ 24, 1980 సావిత్రి, కృష్ణంరాజు చిరంజీవి, జయసుధ ఎస్. పి. చిట్టిబాబుష్ణ
132 విజయ మాధవి పిక్చర్స్ రంగూన్ రౌడీ సెప్టెంబర్ 8, 1979 సావిత్రి, కృష్ణంరాజు, జయప్రద, మోహన్‌బాబు దాసరి
133 యువ చిత్ర
గోరింటాకు
అక్టోబర్ 19, 1979 సావిత్రి, సుజాత, శోభన్‌బాబు దాసరి
134 అండాల్ చిత్ర మూవీస్ అల్లరి పిల్లలు 1979 సావిత్రి, రామకృష్ణ సి. ఎస్. రావు
135 శ్రీ పద్మావతి టర్నేషనల్
నా యిల్లు నావాళ్ళు
1979 సావిత్రి, నూతనప్రసాద్ధ రాజచంద్ర
136 మంచిని పెంచాలి జనవరి 31, 1980 సావిత్రి, ఈశ్వరరావు కాంతారావు త్రిపురనేని మహారథి
137 కాయ్‌సైయ్ ఫిలిమ్ ఇంటర్నేషనల్
సర్కస్ రాముడు
మార్చి 1, 1980 సావిత్రి, ఎన్.టిఆర్., జయప్రద, సుజాత దాసరి
138 ప్రభు చిత్ర
ప్రేమ తరంగాలు
అక్టోబర్ 24, 1980 సావిత్రి, కృష్ణంరాజు చిరంజీవి, జయసుధ ఎస్. పి. చిట్టిబాబుష్ణ
139 రామ్ శ్యామ్ క్రియేషన్ రామాయణంలో పిడికలవేట 1980 సావిత్రి, మురళీమోహన్, గిరిబాబు, దీప రాజచంద్ర
140 తారక ప్రభు ఫిలిమ్స్
సుజాత
1980 సావిత్రి, సుజాత, మురళీమోహన్, మోహన్‌బాబు దాసరి
141 హేరంబ చిత్ర మందిర్ పులిబిడ్డ 1981 సావిత్రి,కృష్ణంరాజు, అంజలి, శ్రీదేవి వి. మధుసూధన్‌రావు
142 దేవుడు మామయ్య 1981 సావిత్రి,శోభ్ న్ బాబు,వాణి శ్రీ. కె.వాసు
143 శ్రీఅజంత సినీ ప్రొడక్షన్స్ అందరికంటే మొనగాడు ఏప్రిల్ 25, 1985 సావిత్రి, ప్రభాకరరెడ్డి, రాజ్యలక్ష్మి, జయసుధ, కృష్ణ టి. కృష్ణ

Back

Lingual Support by India Fascinates