ఇంకా మరెన్నో విశేషాలు….
మధురా నగర్ 2008 క్యాలెండర్
పాతిక సంవత్సరాల క్రితం ఏర్పడ్డ మధురా నగర్ కాలని ,2008లో
ఆంధ్ర ప్రదేశ్ లోని అతి ప్రముఖ వ్యక్తులతో కూడిన
కాలని క్యాలెండర్ రూపొందిస్తూ,వారిలో ఒకరిగా మహానటి సావిత్రిని ఎంచుకుని క్యాలెండర్ ముద్రించారు.