ఇంకా మరెన్నో విశేషాలు….

చేతి రాత

1979లో ఒక అభిమానికి మహానటి సావిత్రి వ్రాసిన ఫాన్ మైల్.

ప్రియమైన సోదరి ,

మీరు ప్రేమతో వ్రాసిన జాబు చేరినది.మీరు కోరిన ప్రకారం ఈ జాబుతోపాటు నా ఫోటో కూడా పంపిస్తున్నాను,స్వీకరించండి.మీ యొక్క ప్రేమాభిమానాలకు నా హృదయపూర్వకమైనటువంటి అభివందనములు తెలియచేసుకోవటానికి సంతోషిస్తున్నాను.

ఇట్లు
మీ సోదరి
సావిత్రి

పైన అడ్రస్ గమనించమనవి

దారిన ఏనుగు పోతూవుంటే కుక్కలెన్నో మొరుగుతూ ఉండటం సహజం,నేను అలాంటివి లెఖ్ఖ చేసే మనిషిని కాదని చెప్పుకోవడానికి గర్విస్తున్నాను.

Back

Lingual Support by India Fascinates