సావిత్రి గురించి చాలా విషయాలు చెప్పారు, ధన్యవాదాలు , సావిత్రి radio ప్రోగ్రాం, సావిత్రి గురించి కవితలు, పత్రికల్లో ఆమె రాసిన సమాధానాలు చాలా బాగున్నై. ఆ మహానటి గురించి ఇలాంటి ఒక వెబ్సైటు ఉండడం చాలా అవసరం. తెలుగు వారికి లభించిన గొప్ప వజ్రం సావిత్రి. she is undoubtedly the greatest actress the nation or indeed the world had ever seen
You did really a very good job by creating mahanati savitri garu’s website.i am a great fan of her.
Really appriciate your work.please keep posting new details abt her family.thankyou.
Sailaja.
మీకు ఏమీ అభ్యంతరం లేకుంటే … మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది. ఈ విషయాలు అన్నీ ఎక్కడ నుంచి తీసుకున్నారు. మీరు చాల గ్రేట్ అండి. నాకు చాలా హ్యాపీ గా ఉంది. ఇవన్నీ చూస్తుంటే. నాకు సావిత్రి గారు అంటే అంత ఇష్టం.
మన అందరి అభిమాన నటి ఐన సావిత్రి గారి గురించి చాల విషయాలు తెలుసుకున్నాను చాల సంతోషం కలిగింది ఫోటోలు చూస్తుంటే సావిత్రి గారినే చూస్తున్నట్లే ఉంది అటువంటి మహానటి మన తెలుగు ఆడపడుచు కావడం మన అద్రుష్టం .పల్లవి గారు రాసిన సావిత్రి గారి పుస్తకం నదగ్గర వుంది .ఎన్ని సార్లు చదివిన మల్లి మల్లి చదవాలనిపిస్తుంది.చాల థాంక్స్ అండి.
శిల్ప గారు, నా పుస్తకం చదివినందుకు చాలా కృతఙ్ఞతలు.అయినా సుసుయన్ హఎవార్డ్ లెటర్ వ్రాస్తే నేను వ్రాసాను అంటారే.
ఇంకొన్ని ఫొటోస్ వున్నై త్వరలో సైటులో పెడతాను.
మహానటి సావిత్రి వెండితెర సామ్రాజ్ఞి రచయిత్రి పల్లవి వరల్డ్ స్పేస్ రేడియో కి ఇచ్చిన ఇంటర్వ్యూ ఆడియో సెక్షన్ లో చేర్చబడింది .(this is my very first interview ,please bear up.)
మీకు కన్యాశుల్కం బాగా ఇష్టమా పల్లవి గారు ? అన్ని సినిమా లలో ఆమె నటన ను ఎక్కడ బాగుంది అని చెప్పడం కష్టమే అన్నీ సూపర్బ్. ఒక్క విషయం పల్లవి గారు ఇంటర్వ్యూ లో అనురాగము విరిసెనా పాట వేసారు కదా… అది దొంగరాముడు సినిమా లోదే కానీ అది జమున గారి పాట కదా ….
కన్యాశుల్కం లో సావిత్రి అద్భుతంగా చేసారు.నేను వీలు చేసుకొని కన్యాశుల్కం లో సావిత్రి నటన మీద ఒక వ్యాసం వ్రాస్తాను.అసలు మీకు గుర్తు వుందో లేదో సుసాన్ హాయ్వార్డ్ కన్యాశుల్కం చూసే కదా సావిత్రి తో ప్రేమలో పడింది.
మీరు చెప్ప్పింది కరెక్టే,అనురాగం విరిసే పాట సావిత్రి గారిది కాదు.
శిల్ప గారు మొన్న రెండవ తారీకున మద్రాసులో వున్నాను.నేను వున్నది t నగర్ లోనే.saavitri గారి ఇంటికి ,vella కుండ ఉండలేక పోయాను,వెళ్ళాను,konni photolu తీసాను ఇప్పుడు ఆ ఇంట్లో మారవాడిల కుటుంబం vuntunndi.వాళ్ళని అడిగాను నాలాగే ఇలా అందరు వచ్చి photos teesukuntuvuntaara ani, photose kaadu vedio kuda తీసుకుంటూ వుంటారట.అయిన కూడా విసుకోకుండా
ఇల్లు అంతా చూపించారు.ఎంత పెద్ద ఇల్లో.నేను లోపల చూడటం ఇదే మొదలు.వాళ్లు నాకు ఒక విషయం చెప్పారు ,ప్రతి గదికి ,ప్రతి బాత్రూం కి లోపల నుంచి ఒక తలుపు వుంటే ,బయటి నుంచి కూడా తలుపు వుంది అని,
వెంటనే వాళ్ళ ముందే చెప్పా ,సావిత్రి అంత డబ్బు ఎలా పోయిందో ఇప్పుడు ఇంకా బాగా అర్ధం అయ్యింది అని.
అవునా పల్లవి గారు … నేను కూడా మద్రాస్ లోనే ఉంటాను .. నాకు ఎప్పుడు టి నగర్ వెళ్ళినా హబిబుల్ల రోడ్ కి వెళ్లి నప్పుడు సావిత్రి గారే గుర్తుకు వస్తారు కానీ ఒక్కసారి కూడా ఇంటి పక్కకు కూడా వెళ్ళలేదు …. బహుశా అది చూడడం నా వల్ల కాదు ఏమో ఆవిడ నేను పుట్టక ముందే చని పోయారు ఒకవేళ నాకు ఊహ తెలిసే వరకు ఉంటె నేను ఎలాగైనా చూసి ఉండేదాన్ని ఏమో …..ఏమి చేద్దాము మనకు ఆ అదృష్టం లేదు.
సావిత్రి గారి అభిమానులకు ఇంకో గొప్ప వార్త .వచ్చే నెల గుంటూరు నాజ్ సెంటర్ లో సావిత్రి గారి విగ్రహం ప్రతిష్టించబోతున్నారు. ఆంద్ర ప్రదేశ్ లో సావిత్రిగారిది ఇది మూడో విగ్రహం అవుతుంది.
చాల చక్కగా ఉంది వెబ్సైటు..అయితే..ఫోటోలు, ఇతరమైనవి…బాగా స్లో గ ఉన్నాయ్..శ్రద్ధ తీసుకుని అది ఒక్కటి సరి చేస్తే..చాల మంచిది…మీకు క్రుగ్న్యతలు మరియు శుభాకాంక్షలు..
శిల్ప ఇంత చిన్న దానివి సావిత్రికి అంత పెద్ద అభిమానివి.చాల ఆనందమగా వుంది .సావిత్రి కూడా సంతోషిస్తుంది.నీ కామెంట్ నవంబర్ ఏడు అని వుంది నాకు ఇంతవరకు కనిపించలేదు,ఎక్కడైనా ఏమైనా పొరపాటు జరిగిందా?
Eppativaraku yendhuku e websiti chudaledha ani badhapathunnanu me pustakam chadivenu savitri garu chanipoledu melanti vari valla yappapiki brathekeuntundi She is never dies forever
పల్లవి గారూ…
చాలా చాలా సంతోషం గా ఉందండీ !!!!!!
మీ పుస్తకం 5 వ ఎడిషన్ రిలీజ్ అయిందని తెలిసింది. నాకు తెలిసిన మన మహానటి అభిమానులు ఫోన్ ద్వారా తెలియజేసారు ….
మీ ముందు ముద్రణ ల లానే మీరు దీని విషయం లో కూడా తీసుకున్న జాగ్రత్తలు మీ అంకిత భావం వాళ్ళ మాటల్లో నాకు పూర్తిగా అర్ధంయ్యిందండీ !!!! మీరు ఈ ముద్రణ లో చేసిన మార్పులు ఇంకా కొత్తగా చేర్చిన ఆర్ట్ పేపర్స్ గురించి విన్నాను !!! 5 వ ముద్రణ లో కూడా మీరు తీసుకున్న ఈ శ్రద్ద, మీకు సావిత్రి గారి మీద ఉన్న అభిమానం , సావిత్రి అభిమానులమైన మా లాంటి వాళ్ళకు మీ మీద ఉన్న గౌరవాన్ని , అభిమానాన్ని రెట్టింపు చేస్తుంది పల్లవి గారు …..మీకు నా హృదయపూర్వక అభినందనలు !!!!!!
క్షమించండి మేడం !!! నేను కొన్ని కారణాల వల్ల మీ పుస్తకం చూడలేక పోయాను … చూసిన వెంటనే నా అభిప్రాయాన్ని తెలియ చేస్తాను ……..
నేను మీ పుస్తకం చూశాను. చాలా చాలా సంతోషం గా ఉంది.. …
మీరు ఈ ఎడిషన్ లో చేర్చిన ఆర్ట్ పేపర్స్ బావున్నాయి మేడం …..
ముఖ్యం గా ఆ హార్డ్ బౌండ్ చాలా అందం గా ఉంది ……కొత్తగా చేర్చిన ఫొటోస్ బాగున్నాయి …
ఒక్కమాట చెప్పకుండా ఉండలేను
“వెండితెర పై ఎంతమంది నటులు ఉన్నా మహానటి ఒక్కటే!!!!!!! ఎవ్వరూ ఆమె స్థాన్నాన్ని ఆక్రమించలేరు …. అలాగే మహానటి పై ఎన్ని పుస్తకాలు వచ్చినా మరే పుస్తకం కూడా మీ ఈ మహానటి పుస్తకానికి దరిదాపు కి కూడా రాకుండా రూపొందించారు ….”
మీకు మేము ఎప్పటికీ ఋణపడి ఉంటాము పల్లవి గారు !!!!!!!!!!
సూపర్ గా ఉంది. సావిత్రి గారి గురించి ఇంత మంచి వెబ్ సైట్ చేసిననందుకు చాలా చాలా థాంక్స్ అండి (1935 – …) అన్నారే అది మాత్రం అదిరింది అండి.
చాలా ధన్యవాదాలు శిల్ప గారు.
నేను ఇవాళ కొత్త సంగతి చదివాను సావిత్రి గారి గురించి. తన పేరు మీద పోస్టల్ స్టంప్ విడిదల చేస్తున్నారట కదా. చాల హ్యాపీ .
చాలా చక్కగా వున్నది నేను సావిత్రి ని చాలా అబిమానిస్తాను భారత సినిమా చరిత్ర లో ఆమెను మించిన వారు లేరు
చాలా ధన్యవాదాలు రెడ్డి గారు.
సావిత్రి గురించి చాలా విషయాలు చెప్పారు, ధన్యవాదాలు , సావిత్రి radio ప్రోగ్రాం, సావిత్రి గురించి కవితలు, పత్రికల్లో ఆమె రాసిన సమాధానాలు చాలా బాగున్నై. ఆ మహానటి గురించి ఇలాంటి ఒక వెబ్సైటు ఉండడం చాలా అవసరం. తెలుగు వారికి లభించిన గొప్ప వజ్రం సావిత్రి. she is undoubtedly the greatest actress the nation or indeed the world had ever seen
చాలా ధన్యవాదాలు లలిత్ గారు.
You did really a very good job by creating mahanati savitri garu’s website.i am a great fan of her.
Really appriciate your work.please keep posting new details abt her family.thankyou.
Sailaja.
thanku sailaja garu.i will try to post the details of her family.u can also visit http://www.savithri.info
to see the latest photos of her children.
మీకు ఏమీ అభ్యంతరం లేకుంటే … మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది. ఈ విషయాలు అన్నీ ఎక్కడ నుంచి తీసుకున్నారు. మీరు చాల గ్రేట్ అండి. నాకు చాలా హ్యాపీ గా ఉంది. ఇవన్నీ చూస్తుంటే. నాకు సావిత్రి గారు అంటే అంత ఇష్టం.
శిల్ప గారు,నేను నా పుస్తకం వ్రాస్తున్నప్పుడే ఈ వెబ్సైటు పేరు రిజిస్టర్ చేశాను,పుస్తకం పని అయిన తర్వాత మెల్లగా వెబ్సైటు పని మొదలుపెట్టాను.
మీరు పుస్తకం కూడా వ్రాసారా ? పేరు చెప్తే నేను చదవడానికి ప్రయత్నిస్తాను.
నా పుస్తకం ఈ సైట్ లో వున్న తెలుగు పుస్తకం మహానటిసావిత్రి వెండితెర సామ్రాజ్ఞి.
ఈ సైట్ పెట్టింది ,ఆ పుస్తకం వ్రాసింది నేనే.
నేను ఇదివరకే పుస్తకం చదివాను పల్లవి గారు. చాలా బాగుంది. చాలా చాలా థాంక్స్. మీరు పుస్తకం లో చివరిగా వ్రాసిన ఆ ఉత్తరం చాలా చాలా బాగుంది.
సావిత్రి గురించి చాలా విషయాలు చెప్పారు సావిత్రి గారి గురించి ఇంత మంచి వెబ్ సైట్ చేసిననందుకు చాలా చాలా థాంక్స్ అండి
రామ్ గారు ధన్యవాదాలు.
హాయ్ ఫ్రెండ్స్…. నిన్న సావిత్రి గారి పేరు మీద పోస్టల్ స్టాంప్ రిలీజ్ చేసారు.
స్టాంప్ ఈ సైట్ లో వుంది ,”క్రొత్తగా చేర్చినవిలో ” చూడండి.
హుమ్మ్మ్ చూసాను
థాంక్స్ …హోం పేజి లోనే పెట్టారు కదా …. బాగుంది
మన అందరి అభిమాన నటి ఐన సావిత్రి గారి గురించి చాల విషయాలు తెలుసుకున్నాను చాల సంతోషం కలిగింది ఫోటోలు చూస్తుంటే సావిత్రి గారినే చూస్తున్నట్లే ఉంది అటువంటి మహానటి మన తెలుగు ఆడపడుచు కావడం మన అద్రుష్టం .పల్లవి గారు రాసిన సావిత్రి గారి పుస్తకం నదగ్గర వుంది .ఎన్ని సార్లు చదివిన మల్లి మల్లి చదవాలనిపిస్తుంది.చాల థాంక్స్ అండి.
భానుమతి గారు నా పుస్తకం చదివినందుకు కృతఙ్ఞతలు.
క్రొత్తగా చేర్చిన ఫొటోస్ బాగున్నాయండి
శిల్ప గారు, నా పుస్తకం చదివినందుకు చాలా కృతఙ్ఞతలు.అయినా సుసుయన్ హఎవార్డ్ లెటర్ వ్రాస్తే నేను వ్రాసాను అంటారే.
ఇంకొన్ని ఫొటోస్ వున్నై త్వరలో సైటులో పెడతాను.
మహానటి సావిత్రి వెండితెర సామ్రాజ్ఞి రచయిత్రి పల్లవి వరల్డ్ స్పేస్ రేడియో కి ఇచ్చిన ఇంటర్వ్యూ ఆడియో సెక్షన్ లో చేర్చబడింది .(this is my very first interview ,please bear up.)
మీకు కన్యాశుల్కం బాగా ఇష్టమా పల్లవి గారు ?
అన్ని సినిమా లలో ఆమె నటన ను ఎక్కడ బాగుంది అని చెప్పడం కష్టమే అన్నీ సూపర్బ్. ఒక్క విషయం పల్లవి గారు ఇంటర్వ్యూ లో అనురాగము విరిసెనా పాట వేసారు కదా… అది దొంగరాముడు సినిమా లోదే కానీ అది జమున గారి పాట కదా ….
కన్యాశుల్కం లో సావిత్రి అద్భుతంగా చేసారు.నేను వీలు చేసుకొని కన్యాశుల్కం లో సావిత్రి నటన మీద ఒక వ్యాసం వ్రాస్తాను.అసలు మీకు గుర్తు వుందో లేదో సుసాన్ హాయ్వార్డ్ కన్యాశుల్కం చూసే కదా సావిత్రి తో ప్రేమలో పడింది.
మీరు చెప్ప్పింది కరెక్టే,అనురాగం విరిసే పాట సావిత్రి గారిది కాదు.
మీ ఇంటర్వ్యూ తర్వాత కన్యాశుల్కం చూడాలని అనిపించింది నాకు కుడా. చూసాను
ఇంతకు ముందు చూసిందే అయినా ఇంకా ఎన్ని సార్లు అయినా చూడాలని అనిపిస్తుంది కదా ….
శిల్ప గారు మొన్న రెండవ తారీకున మద్రాసులో వున్నాను.నేను వున్నది t నగర్ లోనే.saavitri గారి ఇంటికి ,vella కుండ ఉండలేక పోయాను,వెళ్ళాను,konni photolu తీసాను ఇప్పుడు ఆ ఇంట్లో మారవాడిల కుటుంబం vuntunndi.వాళ్ళని అడిగాను నాలాగే ఇలా అందరు వచ్చి photos teesukuntuvuntaara ani, photose kaadu vedio kuda తీసుకుంటూ వుంటారట.అయిన కూడా విసుకోకుండా
ఇల్లు అంతా చూపించారు.ఎంత పెద్ద ఇల్లో.నేను లోపల చూడటం ఇదే మొదలు.వాళ్లు నాకు ఒక విషయం చెప్పారు ,ప్రతి గదికి ,ప్రతి బాత్రూం కి లోపల నుంచి ఒక తలుపు వుంటే ,బయటి నుంచి కూడా తలుపు వుంది అని,
వెంటనే వాళ్ళ ముందే చెప్పా ,సావిత్రి అంత డబ్బు ఎలా పోయిందో ఇప్పుడు ఇంకా బాగా అర్ధం అయ్యింది అని.
అవునా పల్లవి గారు … నేను కూడా మద్రాస్ లోనే ఉంటాను .. నాకు ఎప్పుడు టి నగర్ వెళ్ళినా హబిబుల్ల రోడ్ కి వెళ్లి నప్పుడు సావిత్రి గారే గుర్తుకు వస్తారు కానీ ఒక్కసారి కూడా ఇంటి పక్కకు కూడా వెళ్ళలేదు …. బహుశా అది చూడడం నా వల్ల కాదు ఏమో
ఆవిడ నేను పుట్టక ముందే చని పోయారు ఒకవేళ నాకు ఊహ తెలిసే వరకు ఉంటె నేను ఎలాగైనా చూసి ఉండేదాన్ని ఏమో …..ఏమి చేద్దాము మనకు ఆ అదృష్టం లేదు.
సావిత్రి గారి అభిమానులకు ఇంకో గొప్ప వార్త .వచ్చే నెల గుంటూరు నాజ్ సెంటర్ లో సావిత్రి గారి విగ్రహం ప్రతిష్టించబోతున్నారు. ఆంద్ర ప్రదేశ్ లో సావిత్రిగారిది ఇది మూడో విగ్రహం అవుతుంది.
చాల చక్కగా ఉంది వెబ్సైటు..అయితే..ఫోటోలు, ఇతరమైనవి…బాగా స్లో గ ఉన్నాయ్..శ్రద్ధ తీసుకుని అది ఒక్కటి సరి చేస్తే..చాల మంచిది…మీకు క్రుగ్న్యతలు మరియు శుభాకాంక్షలు..
శిల్ప ఇంత చిన్న దానివి సావిత్రికి అంత పెద్ద అభిమానివి.చాల ఆనందమగా వుంది .సావిత్రి కూడా సంతోషిస్తుంది.నీ కామెంట్ నవంబర్ ఏడు అని వుంది నాకు ఇంతవరకు కనిపించలేదు,ఎక్కడైనా ఏమైనా పొరపాటు జరిగిందా?
అవునండి నేను నవంబర్ 7 నే పెట్టాను. ఏమో ఏమైంది అని తెలియదు అండి. ఆవిడ నటన చుసిన వారు ఎవ్వరైనా అభిమాని అవ్వక తప్పదు కదా
నిజంగా సావిత్రి గారిని కలిసినట్లు ఉన్నది. మాకు చూపించినందుకు మీకు చాల… చాల……… థాంక్స్ సార్
కిరణ్ రెడ్డి గారు చాలా ధ్యన్యవాదాలు .
అయ్యో…… సుభాకంక్షలండి.
ఇప్పుడు అంతా cini industry లో వారసులు వస్తున్నారు కదా….. మరి సావిత్రి గారి వారసులు ఒక్కలు కూడా లేరెంటండి?
వడ్డి అభినయ్ సావిత్రి గారి మనుమడు ,విజయ చాముండేశ్వరి గోవిందరావు గార్ల చిన్న అబ్బాయి దాసరి గారి సినిమా యంగ్ ఇండియా లో నటించారు.
సావిత్రి అభిమానులకు సావిత్రి జయంతి శుభాకాంక్షలు
మన అందరికి ఎప్పటికి గుర్తు వుండే రోజు ఇది.ధన్యవాదాలు కిరణ్ గారు.
నేను మిస్ అయ్యాను
ఈ సారి
మహానటి సావిత్రి గురించి చదవడం గొప్ప అనుభూతి .. ఈ అవకాసం కల్పించినందుకు ధన్యవాదాలు
ఇట్లు
శ్రీరామ్ రాఘవులు
శ్రీ రామ్ గారు ధన్యవాదాలు.
.
నూతన సంవత్సర శుభాకాంక్షలు .
సావిత్రి అభిమానులకు నూతన సవత్సర శుభాకాంక్షలు
Eppativaraku yendhuku e websiti chudaledha ani badhapathunnanu me pustakam chadivenu savitri garu chanipoledu melanti vari valla yappapiki brathekeuntundi She is never dies forever
అవును నందిని … మన సావిత్రి ఎప్పటికీ మన అందరి హృదయాల్లో చిరకాలం జీవించే ఉంటుంది
నందిని చాలా సంతోషం.సావిత్రి గారి పట్ల నీకున్న అభిమానం కొలవలేనిది … వెల కట్టలేనిది.
పల్లవి గారు ..చాలా రోజుల క్రితం చెప్పారు …కొత్త ఫొటోస్ పెడుతాను అని …పెట్టండి ప్లీజ్ వెయిటిం
శిల్ప …బహుశా జూలై లో పెడతాను. పాతిక ఫోటోలు దాకా వున్నాయి.
అవునా… సరేనండీ ఎదురు చూస్తాము … థాంక్యూ ….
పల్లవి గారు,,, మీ బుక్ 5th ఎడిషన్ రిలీజ్ ఎప్పుడండీ ?
శిల్ప ఇంకో రెండు వారాలలో వస్తుంది.thanks for your concern.
పల్లవి గారూ…
చాలా చాలా సంతోషం గా ఉందండీ !!!!!!
మీ పుస్తకం 5 వ ఎడిషన్ రిలీజ్ అయిందని తెలిసింది. నాకు తెలిసిన మన మహానటి అభిమానులు ఫోన్ ద్వారా తెలియజేసారు ….
మీ ముందు ముద్రణ ల లానే మీరు దీని విషయం లో కూడా తీసుకున్న జాగ్రత్తలు మీ అంకిత భావం వాళ్ళ మాటల్లో నాకు పూర్తిగా అర్ధంయ్యిందండీ !!!! మీరు ఈ ముద్రణ లో చేసిన మార్పులు ఇంకా కొత్తగా చేర్చిన ఆర్ట్ పేపర్స్ గురించి విన్నాను !!! 5 వ ముద్రణ లో కూడా మీరు తీసుకున్న ఈ శ్రద్ద, మీకు సావిత్రి గారి మీద ఉన్న అభిమానం , సావిత్రి అభిమానులమైన మా లాంటి వాళ్ళకు మీ మీద ఉన్న గౌరవాన్ని , అభిమానాన్ని రెట్టింపు చేస్తుంది పల్లవి గారు …..మీకు నా హృదయపూర్వక అభినందనలు !!!!!!
క్షమించండి మేడం !!! నేను కొన్ని కారణాల వల్ల మీ పుస్తకం చూడలేక పోయాను … చూసిన వెంటనే నా అభిప్రాయాన్ని తెలియ చేస్తాను ……..
శుభాకాంక్షలతో !!!
మీ అభిమాని ,
శిల్ప …
పల్లవి గారూ…
మీ పుస్తకం 5th ఎడిషన్ రిలీజ్ ఎప్పుడండీ …
రిలీజ్ ఐంది. త్వరలో మార్కెట్ లో
లభ్యమౌతుంది.
‘మహానటి సావిత్రి వెండితెర సామ్రాజ్ఞి’ రచయిత్రి పల్లవి- వరల్డ్ స్పేస్ రేడియో కి ఇచ్చిన ఇంటర్వ్యూ మా చర్మ
చక్షువులకు కనిపించుటలేదు.
వై?
పల్లవి గారు!!!
నేను మీ పుస్తకం చూశాను. చాలా చాలా సంతోషం గా ఉంది.. …
మీరు ఈ ఎడిషన్ లో చేర్చిన ఆర్ట్ పేపర్స్ బావున్నాయి మేడం …..
ముఖ్యం గా ఆ హార్డ్ బౌండ్ చాలా అందం గా ఉంది ……కొత్తగా చేర్చిన ఫొటోస్ బాగున్నాయి …
ఒక్కమాట చెప్పకుండా ఉండలేను
“వెండితెర పై ఎంతమంది నటులు ఉన్నా మహానటి ఒక్కటే!!!!!!! ఎవ్వరూ ఆమె స్థాన్నాన్ని ఆక్రమించలేరు …. అలాగే మహానటి పై ఎన్ని పుస్తకాలు వచ్చినా మరే పుస్తకం కూడా మీ ఈ మహానటి పుస్తకానికి దరిదాపు కి కూడా రాకుండా రూపొందించారు ….”
మీకు మేము ఎప్పటికీ ఋణపడి ఉంటాము పల్లవి గారు !!!!!!!!!!
అభినందనలతో
మీ అభిమాని
శిల్ప …
కాని మళ్లీ మళ్లీ అవే కారణాల వల్ల విగ్రహ ప్రతిష్ట ఆగి పోయింది.
హైదరాబాద్లో కాదు కాని విజయవాడ లో తుమ్మలపల్లి కళాక్షేత్రం లో సావిత్రి గారి విగ్రహ ప్రతిష్ట 31 న జరుగుచున్నది.
చాలా ఆనందం గా ఉంది పల్లవి గారు