అభిప్రాయాలు

116 Comments

 • silpa says:

  Pallavi garu ….

  Very happy to see
  ‘కథానాయిక కథ ‘ – The very first book on Mahanati in this website as an e-book…Thank u so much for sharing with us.

 • Ravi Shankar says:

  ఆ పుస్తకం ఎలా డౌన్ లోడ్ అవుతుందో చెప్పగలరా ప్లీజ్…

 • kurmanath says:

  చాలా చక్కటి ప్రయత్నం. అందరూ ఆమెను అభిమానిన్చేవారే కాని, ఇంత టైం ఎవరు పెట్టగలరు? ఒక ఆర్టికల్ కోసం సావిత్రి గారి క్వాలిటీ ఫోటోలు కావాలి. కొన్ని పంపగలరా?

 • naveen says:

  పల్లవి గారు వి .ర్ మూర్తి గారు సోమరాజు గారు రాసిన పుస్తకాన్ని మీరు తెలుగు లో అనువదిస్తే చాల బాగుంటుంది .మీరు మాత్రమే చేయగలరు .
  అల కాకపోయినా కనీసం అ పుస్తకాలు ఆన్లైన్ షాపింగ్ మీరు వెబ్సైటు లో ఆడ్ చేస్తే బాగుంటుంది ఎందుకంటే అ బుక్ కోసం నేను 1 సంవత్సరంగా వెదుకుతున్న అన్ని అవుట్ అఫ్ స్టాక్ చుపెద్తున్నాయీ .ఆ పని చేసి పుణ్యం కట్టుకోండి

 • naveen says:

  పల్లవి గారు సావిత్రి చాల సినిమాలు అందుబాటులో లేవు ఉదహరణకి :
  చివరికి మిగిలేది
  విమల
  యమ్.ల్. ఏ
  వదిన
  వీలైనఅంత వరకు మీరు ఆ చిత్రాలిని ఆన్లైన్ షాపింగ్ పెడితే బాగుంటుంది ఎందుకంటే సావిత్రి గారి గురుంచి అన్ని ఒకే చోట దొరికితే బాగుంటుంది .ఎందుకంటే సావిత్రి గారు అంటే నాకు ప్రాణం . రోజు కనీసం ఒక సరి ఆయన ఏదో సమయం లో ఆమె పాటో సినిమా ఆయన చూడ కుండ ఉండలేను అంత పిచ్చి నేను కావలిస్తే నా దగ్గర ఉన్న కొన్ని పంపుతాను దయ చేసి తప్పుగా అనుకోకండి

  • pallavi says:

   సావిత్రి గారి పట్ల మీ అభిమానానికి చాలా సంతోషంగా
   వుంది.విమల సినిమా ఇప్పుడు అందుబాటులో వుంది,చివరకు మిగిలేది త్వరలో రాబోతుంది.

  • naveen says:

   hiiiiiiii naveen,
   i need some movies of mahanti.
   can u please list me whatever movies u have which are not available on YouTube.
   please……………

   i hope u understand feeling of another devotee of mahanti

 • pallavi says:

  happy birthday dear savitri……

 • silpa says:

  సావిత్రి గారి జన్మదిన శుభాకాంక్షలు …

 • pallavi says:

  శివ రామ్ ప్రసాద్ గారు,చాలా ధన్యవాదాలు.మీ స్లయిడ్ షో కోసం అభిమానులందరూ ఎదురు చూస్తున్నారు!

 • naveen chary says:

  Savitri gari natana,
  varnicha daniki aksharalu chalavu,
  pogadadaniki padalu saripovu,,
  chupadaniki ee srusti chaladu,,,
  ashwadincha daniki janma saripodu,,,,
  Abhimanincha daniki nakkuna 7 janmalu chalavu,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

 • naveen says:

  నమస్కారం
  దయచేసి సావిత్రి గారి సినిమాలు youtube
  లో అప్లోడ్ చేయండి.
  అభిమానులకు అందుబాటులోకి తిసుకరండి
  చాలా సినిమాలు youtube లో లెవ్వు.
  ఉదాహరణ:
  బ్రతుకు తెరువు,భలే రాముడు,చివరకు మిగిలేది,అర్దాంగి. ఇంకా చాలా……….
  కనీసం మార్కెట్ లో ఎక్కడ లభిస్తాయో వివరాలు చెప్పండి.
  please …………………………….. ∞

  • admin says:

   నవీన్ గారు మీ మెయిల్ id ఇవ్వండి.నేను సావిత్రి గారి సినిమాలు ఏవి దొరుకుతున్నయ్యో వివరంగా చెపుతాను.

 • TGK SARMA says:

  డియర్ సర్
  చాలా సంతోషం . సావిత్రి అభిమానులమైన మేము మీకెంతో రుణ పడి ఉన్నాము
  ఒక మహానటి ని నేటి ప్రపంచానికి తెలియచేసే ప్రయత్నం ఎంతో అభినందించ తగ్గది
  ధన్యవాదములు

Leave a Reply