ఈనాడు ఆదివారం 14 అక్టోబరు 2007 నటుడు బాలయ్య కబుర్లు.

“చెల్లెలికాపురం” సినిమా కోసం వాహిని స్టూడియోలో సెట్ వేశాం. నా సినిమాకు క్లాప్ కొట్టాలని మహానటి సావిత్రిని అడిగితే సరేనన్నారు. ఉదయం తొమ్మిదిగంటలకు ముహూర్తం. రాత్రే కుర్చీలూ అవీ వేశాం. నేను ఉదయం 7.45 గంటలకు అక్కడికి వెళ్తే అప్పటికే సావిత్రిగారు వచ్చి ఒక్కరే ఓ కుర్చీలో కూర్చుని ఉన్నారు. అదేమింటంటే….

వేరే ఏదో షూటింగ్ మేకప్ వేసుకొని బయల్దేరి మధ్యలో మా సినిమా క్లాప్ కొట్టి వెళ్దామని ఆగానన్నారు. మాటిచ్చాక తప్పని అంకిత భావానికి ప్రతీక ఆ సంఘటన.

నా పేరు బాలకృష్ణ

Back

Leave a Reply