ఫోటోలు

బాల్యం

రాధాకృష్ణ నృత్యరూపకంలో కృష్ణుడి పాత్రలో.. ఫోటో కర్టసీ – శ్రీమతి విజయ చాముండేశ్వరి
Savitri as Krishna .photo curtesy –smt.Vijaya Chamundeswari.


అరుణోదయ నాట్యమండలి వారి 1950వ సంవత్సరపు వార్షిక ఫోటో,క్రింది నుండి రెండవ వరుసతో కుడి నుండి రెండవ అమ్మాయి సావిత్రి. ఫోటో కర్టసీ-శ్రీమతి సుశీల
The annual group photo of Arunodaya natya mandali,1950.second row from below,Savitri is second from right. Photo curtesy-srimati Suseela

అరుణోదయ నాట్యమండలి వారి వార్షిక ఫోటో,క్రింది వరుసలో ఎడమ నుంచి మూడవ అమ్మాయి సావిత్రి
క్రిందినుండి రెండవ వరుసలో ఎడమనుంచి రెండవ వ్యక్తి జగ్గయ్య,సుంకర కనకారావు,ఆత్రేయ,చివరిలో వెంకట్రామయ్య చౌదరి.ఫోటో కర్టసీ-శ్రీమతి సుశీల
The annual group photo of Arunodaya natya mandali.in the last row Savitri is third from left.in the second row from below,the second person from left is Jagayya,Sunkara Kanakarao,Aatrya and in the end Venktramayya Chowdary.
Photo curtesy-srimati Suseela.


నృత్యరూపకంలో కృష్ణుడి పాత్రలో సావిత్రి,రాధ పాత్రలో సుశీల – ఫోటో కర్టసీ-శ్రీమతి సుశీల
Savitri as Krishna .photo curtesy –smt.Suseela


నృత్య ప్రదర్శన ఇస్తూ పదకుండేళ్ళ సావిత్రి ఫోటో కర్టసీ – శ్రీఎస్.వి.రమణారావు
11-year old Savitri at a dance performance.photo curtesy-sri.S.V.Ramanarao.


1948 లో కాకినాడలో జరిగిన నాటకోత్సవంలో పృధ్వీరాజ్ కపూర్ తో
సావిత్రి,నిర్మలమ్మ తదితరులు. ఫోటో కర్టసీ-****
Saviti and Nirmalamma among others with Prithviraj Kapoor in Kakinada in 1948.

‘బుద్ధ’ నాటకంలో సావిత్రి,అరుణోదయ నాట్యమండలివారి వార్షిక సంచిక ఫోటో కర్టసీ-శ్రీమతి సుశీల
Savitri in a dance drama ‘Budha’ .photo curtesy-annual issue of Arunidaya natya mandali.srimati Suseela.

Back

Lingual Support by India Fascinates