ఫోటోలు

సభలు,సన్మానాలు..

మద్రాస్ కళాసాగర్ వారి సన్మానం.
Felicitation by madras kalasagar

హీరో జయశంకర్ నిర్వహించిన సావిత్రి సన్మాన సభలో సావిత్రిని సన్మానిస్తున్న మనోరమ. . ఫోటో కర్టసీ- ఫిల్మ్ న్యూస్ ఆనందన్
Felicitation by hero jayasankar—manorama felicitating savitri photo curtesy-film news anandan.

ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ ఫంక్షన్ లో అవార్డులతో ,సావిత్రి.
శివాజి గణేషన్,ఎమ్.జి.ఆర్. . ఫోటో కర్టసీ-సంజయ్ కిషోర్
At a filmfare award function with mgr and sivaji – photo curtesy srisanjay kishore

మద్రాస్ శ్రీనివాస గాంధి నిలయం వారి సన్మానం. ఫోటో కర్టసీ-శ్రీమతి సుశీల పద్మనాభన్, శ్రీనివాస గాంధి నిలయం, మద్రాస్.

Felicitation by srinivasa Gandhi nilayam

చలం,శారద,జమున,వాళి శ్రీలతో. . ఫోటో కర్టసీ- శ్రీభూషణ్
At a function with chalam,sarada,and vanisree- photo curtesy sri.bhushan

1964లో రాజమండ్రిలో దర్సకుడు ఆదుర్తి సుబ్బారావు సన్మాన సభ. . ఫోటో కర్టసీ- శ్రీభూషణ్
A felicitation function of adurti subbarao – photo curtesy sri.bhushan

1964లో రాజమండ్రిలో లైన్స్ క్లబ్ సమావేశంలో. . ఫోటో కర్టసీ- శ్రీభూషణ్
A lion’s club meeting at rajamundry – photo curtesy sri.bhushan

19-7-1970 నీలం సంజీవరెడ్డితో. . ఫోటో కర్టసీ- శ్రీభూషణ్
With neelam sanjeeav reddy .photo curtesy sri.bhushan

1972లో పి.వి.నరసింహారావు సన్మాన సభ. . ఫోటో కర్టసీ- శ్రీభూషణ్
-felicitation of p.v.narasimharao 1972.photo curtesy –sri.bhushan

గజారోహణం

విజయోత్సవ సభలు

తోడి కోడళ్లు విజయోత్సవ విందులో సావిత్రి,ఎ.ఎన్.ఆర్.,జగ్గయ్య. . ఫోటో కర్టసీ-శ్రీఅహోబిళ రావు


Savitri with jagayya ,anr at ‘Todikodallu’celebrations photo curtesy-sri Ahobilarao

తోడి కోడళ్లు విజయోత్సవ రధంపై సావిత్రి . ఫోటో కర్టసీ-శ్రీమోహన రావు

Savitri on ‘todikodallu’ victory celebrations chariot. photo curtesy-sri Mohan rao

ఇద్దరు మిత్రులు— ఇద్దరు మిత్రులు విజయోత్సవ సభ ఫోటో కర్టసీ-స్వర్ణయుగంలో అన్నపూర్ణ

కంచుకోట– కంచుకోట శతదినోత్సవం సభ విజయ టాకీస్ విజయవాడ. ఫోటో కర్టసీ- శ్రీమోహన రావు
‘Kanchukota’100 day celebrations.savitri with kantharao and ntr.

కంచుకోట– కంచుకోట శతదినోత్సవం సభ విజయ టాకీస్ విజయవాడ. ఫోటో కర్టసీ- శ్రీమోహన రావు
‘Kanchukota’100 day celebrations.savitri with kantharao and ntr.

పత్రికలనుంచి

1964లో ప్రొద్దుటూరు రాయల నాటక కళాపరిషత్ వారి సన్మానం. . ఫోటో కర్టసీ

మే 1958 గుడివాడలో 20వ ఆంధ్ర నాటక కళాపరిషత్ మహాసభలో సన్మానం పొందిన దర్శకుడు పి.పుల్లయ్య, సావిత్రి,నాట్య దర్శకుడు వెంపటి పెద్ద సత్యం. . ఫోటో కర్టసీ

Back

Lingual Support by India Fascinates